శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది ముంబయి. ఇదే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షలు జరిమానా విధించారు.
ఐపీఎల్ నియామావళి ప్రకారం అతడికి జరిమనా విధించాం. స్లో ఓవర్ రేటు కారణంగా రూ.12 లక్షలు ఫైన్ వేశాం. - ఐపీఎల్ యాజమాన్యం
ఏప్రిల్ 3న వాంఖడే స్టేడియంలో జరిగే తర్వాతి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది ముంబయి ఇండియన్స్.
ఇవీ చదవండి: