ETV Bharat / briefs

త్వరలో మోదీ, జిన్​ పింగ్​ భేటీ... - china

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్​తో సమావేశం కానున్నారు. ఈ భేటీ జరిగే వేదిక, అధికారిక తేదీ నిర్ణయించాల్సి ఉందని విదేశీ వ్యవహారాల కార్యాలయం తెలిపింది.

త్వరలో మోదీ, జిన్​ పింగ్​ భేటీ...
author img

By

Published : May 30, 2019, 7:09 AM IST

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో ఇష్టాగోష్ఠిలో పాల్గొననున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారత్​లో జరగబోయే ఈ సమావేశానికి సంబంధించి అధికారికంగా తేదీ, వేదిక ఇంకా నిర్ణయించలేదని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఇరు దేశాలు ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు.

గతేడాది చైనాలోని వుహాన్​లో మోదీ, జిన్​పింగ్​ మొదటిసారి ఇష్టాగోష్ఠి శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. అప్పటికీ డోక్లాం వివాదం తలెత్తి కొద్ది నెలలే అయింది. సరిహద్దులో పరస్పరం సహకారం అందించుకోవాలని అప్పట్లో ఇరు దేశాల బలగాలకు సూచించారు మోదీ, జిన్​పింగ్​. 2019లో మరోసారి సమావేశం అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​పై నేరం మోపలేం: ముల్లర్​​

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 29 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2155: Colombia Gas No access Colombia; No access by Univision, Telemundo, CNN 4213244
Colombian cities hit by Venezuela gasoline shortages
AP-APTN-2117: SArabia Arab FMs AP Clients Only 4213243
Arab FMs meet in Jeddah amid tensions
AP-APTN-2105: MidEast Knesset Netanyahu AP Clients Only 4213242
Israel PM arrives at Knesset as deadline nears
AP-APTN-2053: Serbia Kosovo Scuffles AP Clients Only 4213240
Scuffles at event meant to foster Serbia-Kosovo ties
AP-APTN-2051: US WA China Tariffs AP Clients Only 4213239
Washington state braces for Chinese trade tariffs
AP-APTN-2043: US CA Pelosi Mueller AP Clients Only 4213238
Pelosi: 'Nothing is off the table' with Trump
AP-APTN-2038: UN Syria AP Clients Only 4213236
US and Russia discuss ways to end Syria war
AP-APTN-2032: US OH Tornado Shelter AP Clients Only 4213235
In wake of tornadoes Ohio residents come together
AP-APTN-2022: US State Briefing AP Clients Only 4213234
US welcomes Turkey's release of NASA scientist
AP-APTN-2015: US MI Amash Must Credit WZZM, No Access Grand Rapids, No Use US Broadcast Networks 4213226
Republican who criticised Trump gets standing ovation
AP-APTN-2003: US MI Girl Saved Roadway Must Credit Michigan State Police 4213232
Michigan officer plucks girl, 2, from path of truck
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.