ETV Bharat / briefs

మన్యం అందం.. ఒకే రోజు మూడు కాలాల రమణీయ దృశ్యం - visakha agency

విశాఖ మన్యం పాడేరులో ఒకే రోజు మూడు కాలాల దృశ్యం కనువిందు చేసింది. ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం కురుస్తూ మన్యం వాసులను... అక్కడి వాతావరణం అబ్బురపరిచింది.

manyam weather
author img

By

Published : May 1, 2019, 10:34 AM IST

మన్యం అందం.. ఒకే రోజు మూడు కాలాల రమణీయ దృశ్యం

ఒకే రోజు మూడు కాలాల దృశ్యం కనువిందు చేసిన ప్రకృతి అందం... విశాఖ మన్యం పాడేరు వాసులకు ఉల్లాసాన్ని పంచింది. వారం రోజులుగా ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం... ఇలా విభిన్న వాతావరణం ప్రజల్ని అబ్బురపరుస్తోంది. ఉదయం 9గంటల వరకు ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలకు పడిపోయి పొగమంచు కురుస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వేసవి తాపం 36 డిగ్రీల వరకు చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రం మబ్బులు కమ్మి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఒకే రోజు మూడు కాలాల సమ్మేళనం మన్యం ప్రకృతి సోయగానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి: ఓ దుర్ఘటన.. వినూత్న ఆలోచన.. కలిస్తే విజయం

Intro:777

Body:3333

Conclusion:కడప జిల్లా బద్వేలు మైదుకూరు 67 జాతీయ రహదారి లోని ఓం పల్లె చెరువు వద్ద మైదుకూరు డిపోకు చెందిన ఆర్టిసి బస్సు కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో 15 మందికి ప్రయాణికులకు గాయాలయ్యాయి మైదుకూరు నుంచి బద్వేలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది గాయపడిన క్షతగాత్రులను బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఆరుగురు పరిస్థితి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో కడప రిమ్స్ తరలించారు గాయపడిన వారంతా బద్వేలు మైదుకూరు ప్రాంతానికి చెందినవారు

బైట్స్
వెంకటసుబ్బయ్య ఆర్టీసీ కండక్టర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.