ETV Bharat / briefs

'మల్లేశం' సినిమా బృందానికి సన్మానం

author img

By

Published : Jun 27, 2019, 7:51 PM IST

పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కరీనగర్​ తిమ్మాపూర్​లో చిత్ర యూనిట్​తో పాటు మల్లేశంకు సన్మానం చేశారు.

'Mallesham' film crew honored by college management

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్​లోని ఓ కళాశాలలో మల్లేశం సినిమా బృందం సందడి చేశారు. హీరోహీరోయిన్లతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంకు కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానం చేశారు. తల్లి కష్టాన్ని చూడలేక శోధించి సాధించి యంత్రాన్ని కనుగొన్న మల్లేశంను అభినందించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించిన తీరును విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పైప్‌లైన్‌ పగిలింది.. ఫౌంటెన్ ఎగిసింది..

Intro:TG_KRN_71_27_PADMASRIGRAHITHAKU_SANMANAM_AVB_C10
రిపోర్టర్ : తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మల్లేశం సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ప్రియదర్శిని, అనన్య సినిమా దర్శకుడు రాజ్ అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం లకు కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి ఘనంగా సన్మానం చేశారు. పేద కుటుంబంలో పుట్టి ఆరవ తరగతిలో చదువు మానేసి తమ తల్లి చేనేత వృత్తి తో పడే కష్టాన్ని చూసి చలించిపోయిన ఆయన ఆశయంతో శోధించి సాధించి యంత్రాన్ని కనుగొని దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన మల్లేశం మల్లేశం ను అభినందించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించిన మల్లేశం ప్రశంసలను కొనియాడారు కార్యక్రమంలో చైతన్య కళాశాల చైర్మన్ రమేశ్రెడ్డి మున్సిపల్ మధుసూదన్ రెడ్డి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు
నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు

Body:TG_KRN_71_27_PADMASRIGRAHITHAKU_SANMANAM_AVB_C10

Conclusion:TG_KRN_71_27_PADMASRIGRAHITHAKU_SANMANAM_AVB_C10

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.