ETV Bharat / briefs

విరాళాలతో అంగన్​వాడీల అభివృద్ధి: మల్లారెడ్డి - icds

పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించి అంగన్‌వాడీలను అభివృద్ధి చేస్తామని మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి తెలిపారు. సచివాలయంలో మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

విరాళాలతో అంగన్​వాడీల అభివృద్ధి: మల్లారెడ్డి
author img

By

Published : Jun 18, 2019, 5:12 AM IST

Updated : Jun 18, 2019, 7:42 AM IST

రాష్ట్రంలోని అంగన్​వాడీ కేంద్రాలు ప్రగతి పథంలో నడిచేందుకు... పరిశ్రమలు, ఇంజినీరింగ్ కాలేజీలకు అప్పగించాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇప్పటికే చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సఖీ భవనాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీలందరికీ పౌష్టికాహారం అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్‌కేజీ, యూకేజీ కూడా అంగన్‌వాడిల్లోనే అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు.

విరాళాలతో అంగన్​వాడీల అభివృద్ధి: మల్లారెడ్డి

ఇదీ చూడండి: మంత్రి మానవత్వం... క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలింపు

Intro:రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్మెట్ మండలం గుంతపల్లి లోని అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని విద్యార్థులు కష్టపడి చదివి క్రమశిక్షణతో మెలిగి నూతన ఆవిష్కరణ శ్రీకారం చుట్టాలని,, విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఇతర దేశాలకు వెళ్లకుండా భారతదేశంలోని నూతన ఆవిష్కరణలతో తోటి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా తమ ఆలోచనలు చేయాలని ఇంజనీరింగ్ చదివే క్రమంలో కాలాన్ని వృధా చేయకుండా చెడుమార్గాన వెళ్లకుండా ఈ 4 ఏళ్లు కష్టపడి ఇష్టపడి చదివితే భవిష్యత్తు సంతోషంతో గడపవచ్చును అన్నారు. కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లో విద్యాసంస్థల అధినేత శ్రీనివాస శ్రీనివాస రావు వు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.

బైట్ : మల్లారెడ్డి (మంత్రి)

Body:Hyd_tg_32_20_Minister Mallareddy_Ab_C4

Conclusion:Hyd_tg_32_20_Minister Mallareddy_Ab_C4
Last Updated : Jun 18, 2019, 7:42 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.