ETV Bharat / briefs

'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు - mahesh congrats Etv

ఆగస్టు 27 నాటికి పాతిక వసంతాలు పూర్తి చేసుకోనున్న ఈటీవీకి.. టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​బాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

mahesh
మహేశ్
author img

By

Published : Aug 26, 2020, 7:14 PM IST

Updated : Aug 27, 2020, 6:20 AM IST

ఈటీవీ.. టెలివిజన్​ రంగంలో ఓ విప్లవం. రెండు దశాబ్దాలుగా​ రామోజీరావు సారథ్యంలో అంచెలంచెలుగా ఎదిగి అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆసక్తికరమైన సినిమాలు, మనోరంజకమైన సీరియళ్లు సహా మరెన్నో షోలతో తెలుగువారికి వినోదాన్ని పంచిన ఈటీవీ సంస్థ.. ఆగస్టు 27న పాతిక వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​ బాబు సంస్థకు రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

  • A legacy of over 2 decades! Happy to see how the network has grown. Heartfelt congratulations to Sri Ramoji Rao Garu, the entire team of ETV, and it's audience on completing 25 glorious years today!

    — Mahesh Babu (@urstrulyMahesh) August 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రెండు దశాబ్దాల పాటు ఈటీవీ అంచెలంచెలుగా ఎదగడాన్ని చూస్తే సంతోషంగా ఉంది. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ అధినేత రామోజీ రావు, ఈటీవీ బృందానికి అభినందనలు.

-మహేశ్​ బాబు, టాలీవుడ్​ సూపర్​ స్టార్​.

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు ప్రిన్స్​. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​లుక్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇది చూడండి కరోనాపై పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: బాలయ్య

Last Updated : Aug 27, 2020, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.