కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రమాద బాధితుల కుటుంబాలు ఆందోళనబాట పట్టాయి. కర్నూలు శాంతినగర్ వద్ద రహదారిపై నిరసన చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలకు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మందకృష్ణ మద్దతుగా నిలిచారు. ఈ ఘటనతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవి చూడండి: కర్నూలు 'మృతదేహాలకు' శవపరీక్ష