లోకమంతా సుభిక్షంగా ఉండాలని హైదరాబాద్ నాచారం మహంకాళి సహిత మహాకాళేశ్వర దేవాలయంలో వరుణ యాగం నిర్వహించారు. గర్భగుడి ద్వారానికి గోడను నిర్మించి శివలింగం మునిగే వరకు నీటితో అభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. వరుణ యాగం చేయడం వలన ప్రజలు సుభిక్షంగా ఉంటారని తాము నిస్వార్థంగా ఈ యాగం తలపెట్టామని ఆలయ ప్రధాన పూజరి తెలిపారు.
ఇవీ చూడండి: శంకర్ మఠంలో నగలు మాయం