ETV Bharat / briefs

ప్రపంచ సుందరితో నటించనున్న 'మహానటి'

మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియన్ సెల్వన్'​లో నటించే అవకాశం దక్కించుకుంది కీర్తి సురేష్​. ఐశ్వర్య రాయ్ ఇందులో హీరోయిన్​గా కనిపించనుంది.

author img

By

Published : Apr 3, 2019, 5:35 PM IST

ఐశ్వర్యారాయ్​తో కలిసి నటించనున్న కీర్తి సురేశ్

గ్లామర్ పాత్రలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్​​కు 'మహానటి' కథానాయికగా మంచి గుర్తింపునిచ్చింది. బాక్సాఫీస్​ దగ్గర ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ నటనే అరుదైన దర్శకుడితో పనిచేసే అదృష్టాన్నిచ్చింది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం 'పొన్నియన్ సెల్వన్'లో ఓ హీరోయిన్​గా ఎంపికైంది. ఇదే సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఐశ్వర్యరాయ్​ బచ్చన్​తో కలిసి నటించనుంది. వీరిద్దరిలో ప్రేక్షకులను ఆకట్టుకునేదెవరో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, అమితాబ్ బచ్చన్, కార్తీ, మోహన్​బాబు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

గతేడాది విజయ్​తో కలిసి 'సర్కార్' సినిమాలో నటించింది కీర్తి. ప్రస్తుతం అజయ్ దేవ్​గణ్​ సినిమాతో బాలీవుడ్​లోకి రంగప్రవేశం చేస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: American Airlines Center, Dallas, Texas, USA    2 April 2019
1. 00:00 Iso of Anton Khudobin
1st period
2. 00:05 GOAL - Jason Dickinson, Dallas 1-0
3. 00:19 Replay of goal
4. 00:31 GOAL - Esa Lindell power play goal, Dallas 2-0
5. 00:48 Replay of goal
2nd period
6. 01:13 GOAL - Oskar Lindblom, Dallas 2-1
7. 01:26 Replay of goal
8. 01:44 Sean Couturier hits the post on a backdoor one-time shot
9. 01:52 Cam Talbot good save on a deflection in front by Jaime Benn
10. 01:59 GOAL - Shayne Gostisbehere power play goal, Tied 2-2
11. 02:10 Replay of goal
12. 02:28 GOAL - Alexander Radulov power play goal, Dallas 3-2
13. 02:40 Replay of goal
14. 02:57 GOAL- Tyler Pitlick, Dallas 4-2
15. 03:16 Replay of goal
16. 03:30 Sean Couturier stopped by Anton Khudobin on a breakaway
3rd period
17. 03:38 Cam Talbot good save on an Andrew Cogliano scoring chance in close
18. 03:46 Cam Talbot good save on a Taylor Fedun one-timer from the slot
19. 03:54 GOAL - Blake Comeau, Dallas 5-2
20. 04:12 Replay of goal
21. 04:36 GOAL - Alexander Radulov Dallas 6-2
22. 04:47 Replay of goal
24. 05:00 Dallas celebrates win
FINAL SCORE: Dallas Stars 6, Philadelphia Flyers 2
SOURCE: NHL
DURATION: 05:06
STORYLINE:
Alexander Radulov has two goals and two assists for the Dallas Stars as they beat up on the Philadelphia Flyers 6-2 Monday night in Dallas, clinching their first playoff appearance since 2016.
Jason Dickinson, Esa Lindell, Tyler Pitlick and Blake Comeau also scored goals for Dallas in the thumping of the Flyers.
Anton Khudobin made 32 saves to get the win for the Stars.
Oskar Lindblom and Shayne Gostisbehere scored for the Flyers who have lost three straight.
Cam Talbot made 24 saves in a losing effort for the Flyers.
The Stars who hold the first wild card position in the Westeren Conference with 91 points, have a five point lead over Colorado, and are three points behind St. Louis for third place in the Central Division.
Stars forward Mats Zuccarello returned after missing 17 games with a broken arm, recording an assist.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.