ETV Bharat / briefs

కన్నెపల్లి పంపుహౌస్​ నుంచి విడుదలైన జీవధార - kannepalli pump house water release

మహాజల దృశ్యం ఆవిష్క్రుతమైంది.కాళేశ్వరం నుంచి గోదావరి పరవళ్లు ప్రారంభమయ్యాయి. కన్నెపల్లి పంపుహౌస్​లోని ఆరో మోటారును సీఎం కేసీఆర్​ ప్రారంభించగానే... గోదావరి పరవళ్లు తొక్కుతూ వచ్చి అందరిని పులకింపజేసింది.

kcr_kannepalli_water
author img

By

Published : Jun 21, 2019, 2:10 PM IST

కన్నెపల్లి పంపుహౌస్​లోని ఆరో మోటారును గవర్నర్​ నరసింహన్​, ఏపీ సీఎం జగన్​తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించారు. స్విచ్ఛాన్​ చేయగానే పుంప్‌హౌజ్ నుంచి గోదావరి జలాలు ఉబికి వచ్చాయి. జలధారను చూసి నేతలంతా ఆనందంతో పరువశించిపోయారు.

కన్నెపల్లి పంపుహౌస్​ నుంచి విడుదలైన జవీధార

ఇవీ చూడండి:కేసీఆర్ కల ఫలించిన వేళ...

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.