ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. అనంతరం వేదికపైనే సర్వమత ప్రార్థనల్లో జగన్ పాల్గొని మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు.
ఇదీ చూడండి : దైవ సాక్షిగా... జగన్ ప్రమాణం