ETV Bharat / briefs

దంతెవాడ ఘటన తర్వాత ఇదే....

author img

By

Published : Feb 15, 2019, 6:45 AM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో రెండో అత్యంత దారుణమైన ఘటన. 2010లో మావోయిస్టులు 76 మంది సీఆర్​పీఎఫ్​ సిబ్బందిని బలి తీసుకున్నారు

దంతెవాడ ఘటన తర్వాత ఇదే....

జమ్ముకశ్మీర్​లో సీఆర్​పీఎఫ్​ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో యావత్​ భారతదేశం ఉలిక్కిపడింది. అత్యంత భయంకరమైన ఘటనల్లో ఇదొకటిగా పేర్కొంటున్నారు. ఈ ఉగ్రదాడిలో సుమారు 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.

2010లో ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సిబ్బంది మరణించారు. ఇప్పటివరకు భారత్​లో ఇదే అత్యంత విషాదకర ఘటన. భారతదేశ చరిత్రలో జరిగిన ఉగ్రదాడుల గురించి ఒకసారి పరిశీలిద్దాం...

  • 2001లో కశ్మీర్​ అసెంబ్లీ ద్వారం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. సుమోలో పేలుడు పదార్థాలతో వచ్చిన ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • 2015 మార్చి 20న ఆర్మీ దుస్తులు ధరించి వచ్చిన ఉగ్రవాదులు కతువా పోలీస్​ స్టేషన్​పై దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బంది మరణించారు.
  • 2017 డిసెంబర్​ 31న జైష్​ ఏ మహమ్మద్​ ఉగ్రవాదులు జరిపిన దాడిలోనే ఐదుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు మరణించారు.
  • 2016 జూన్​లో లేత్​పోరాకు సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో 8 మంది జవాన్లు అమరులయ్యారు.
  • అదే ఏడాది జరిపిన దాడిలో ఫిబ్రవరిలో ముగ్గురు సైనికులు సహా 9 మంది మరణించారు.
  • 2016 సెప్టెంబర్​లో ఉరీలోని సైనిక స్థావరంపై 18 మంది జవాన్లు మరణించారు. దీనికి ప్రతీకారంగానే భారత్​ మెరుపు దాడులు నిర్వహించింది.
  • 2010లో ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు 76 మంది సీఆర్​పీఎఫ్​ బలగాలను బలి తీసుకున్నారు. ఇప్పటివరకు భారత్​లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి.
  • తర్వాత ఏడేళ్లకు సుక్మాలో జరిపిన మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
  • ఇప్పుడు 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా మరణించారు.
undefined

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
ASSOCIATED PRESS
Berlin, Germany, 14 February 2019
1. SOUNDBITE (English) Isabel Coixet, writer/director:
"It's a relief now for me also, having the opportunity to work with female composers and female DPs. But at the same time, my first film, 'Things I Never Tell You,' I had already a female DP, so for me this was something from the beginning it was something very natural thing to employ women I study with and people I knew. And in this case I have to say, you see the credits of the film, 70 percent of the crew were women. Because I have to say I did it for very egoistic and selfish reasons because I thought, you know, there are going to be all these sex scenes and, you know, when you have the sound guy and it's not like they are watching, they are doing their job, but I thought it would be much easier if we were women."
2. SOUNDBITE (English) Natalia de Molina and Greta Fernández, actresses:
de Molina: "It was great because I felt safe all the time with the crew, very…"
Fernández "Connected."
de Molina: "Yeah."
Fernández: "Actually yesterday when I saw the scenes I thought 'was it that specific. I don't remember it being that much, I thought it was more soft."
Reporter: "And on the big screen as well."
Fernández: "Yes on the big screen it was bigger. But all the crew was all women so it was easier. We were with Isabel who was the DP, photographer, director."
De Molina: "And Isabel operated the camera and you feel her with you all the time and it's different point of view when you have a women next to you watching you so it gives you more confidence."
FILM FACTORY
12. Trailer clip - "Elisa and Marcela"
STORYLINE:
ISABEL COIXET'S TRUE STORY ABOUT FIRST LESBIAN MARRIAGE COMES TO BERLIN
While giving women equal opportunities to men in the film industry is currently hot topic, director Isabel Coixet says it's something she's always done.
Speaking at the Berlin International Film Festival – where her latest film "Elisa and Marcela" is showing in competition – Coixet said from the beginning of her career it was a "very natural thing to employ women."
And for her new film, which is a biographical romantic drama about two women who attempted to get married in 1901, the Spanish director says she employed nearly 70 percent women.
While wanting to work with women she could trust, Coixet says it was also an "easier" choice for this film because of the sexual content.  
"I did it for very egoistic and selfish reasons because I thought, you know, there are going to be all these sex scenes and, you know, when you have the sound guy and it's not like they are watching, they are doing their job, but I thought it would be much easier if we were women."
Elisa Sánchez Loriga and Marcela Gracia Ibeas are played by Natalia de Molina and Greta Fernández.
"Elisa and Marcela" is one of 17 films competing for the Golden Bear, the festival's top prize.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.