విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ బోర్డు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. అఖిలపక్ష నేతలను, విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల బాధ్యులను అరెస్ట్, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్లోబరినా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అన్నారు.
న్యాయం కావాలి... బాధ్యులను శిక్షించాలి - undefined
ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. అఖిలపక్ష నాయకులు, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి.
inter issue
విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ బోర్డు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. అఖిలపక్ష నేతలను, విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల బాధ్యులను అరెస్ట్, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్లోబరినా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అన్నారు.
Last Updated : Apr 29, 2019, 12:48 PM IST
TAGGED:
inter issue