ETV Bharat / briefs

కంగారూ జట్టుపై భారత్ విజయం - australia

మ్యాచ్
author img

By

Published : Jun 9, 2019, 2:20 PM IST

Updated : Jun 9, 2019, 11:18 PM IST

2019-06-09 23:11:26

ఆసీస్​పై భారత్ ఘనవిజయం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ 14వ మ్యాచ్​లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కంగారూ జట్టుకు 353 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్​చేసిన ఆసీస్​ 316 పరుగులకు ఆలౌటైంది. కంగారూ బ్యాట్స్​మెన్ స్మిత్(69), వార్నర్(56), అలెక్స్​(55) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో బుమ్రా, భువి చెరో 3 వికెట్లతో రాణిించగా చాహల్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

2019-06-09 23:08:32

ఆసీస్​కు ఆరు బంతుల్లో 41 పరుగులు లక్ష్యం 

ఆసీస్​ గెలవాలంటే ఆరు బంతుల్లో 41 పరుగులు చేయాలి. ప్రస్తుతం  ఆసీస్​ స్కోరు 313/9

2019-06-09 22:58:28

బుమ్రా బౌలింగ్​లో కమిన్స్ ఔట్​

బుమ్రా వేసిన 47వ ఓవర్లో కమిన్స్ ఔటయ్యాడు. మరో పక్క అలెక్స్ కేరీ అర్ధశతకం నమోదు చేశాడు. ప్రస్తుతం ఆసీస్​ స్కోరు 305/8

2019-06-09 22:48:55

బుమ్రా బౌలింగ్​లో కౌల్టర్​ నైల్​ ఔట్​

45వ ఓవర్ వేసిన బుమ్రా కౌల్టర్ నైల్​ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ గెలవాలంటే 31 బంతుల్లో 70 పరుగులు చేయాలి. ఆసీస్ స్కోరు 283/7
 
2019-06-09 22:36:07

42 ఓవర్లకు ఆసీస్ స్కోరు 256/6

ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ ఒడుదొడుకులకు లోనైంది. మూడు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది.42 ఓవర్లకు ఆసీస్ స్కోరు 256/6
 
2019-06-09 22:31:47

గ్లెన్ మాక్స్​వెల్ ఔట్

చాహల్​ బౌలింగ్​లో గ్లెన్ మాక్స్​వెల్ (28) ఔటయ్యాడు. చాహల్ వేసిన 41 ఓవర్లో రవీంద్ర జడేజాకు క్యాచ్​ఇచ్చి పెవిలియన్​కు చేరాడు మాక్స్​వెల్. 

2019-06-09 22:31:41

2019-06-09 22:31:40

2019-06-09 22:25:35

భువనేశ్వర్​ బౌలింగ్​లో స్మిత్, స్టయినిస్ ఔట్

బుమ్రా వేసిన 39వ ఓవర్లో స్మిత్ (69), స్టయినిస్ ఔటయ్యారు. భువనేశ్వర్ వేసిన 39వ ఓవర్ మూడో బంతికి స్మిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఐదో బంతికి స్టయినిస్ బౌల్డయ్యాడు.    

2019-06-09 22:15:14

39 ఓవర్లకు ఆసీస్ స్కోరు 235/3

ఆసీస్​ బ్యాట్స్​మెన్ దూకుడుగా ఆడుతున్నారు. భువనేశ్వర్ వేసిన 38వ ఓవర్లో మూడు ఫోర్లతో సహా 15 పరుగుల వచ్చాయి. ప్రస్తుతం 39 ఓవర్లకు ఆసీస్​ 3 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.

2019-06-09 22:03:42

బుమ్రా బౌలింగ్​లో ఖావాజా ఔట్​

బుమ్రా వేసిన 37వ ఓవర్లో ఖవాజా(42) బౌల్డయ్యాడు. కుల్దీప్ వేసిన 36వ ఓవర్లో ఖవాజా ఓ సిక్స్, ఫోర్​తో ధాటిగా ఆడాడు. ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం ఆసీస్​ స్కోరు 202/3

2019-06-09 21:52:40

అర్ధశతకం చేసిన స్మిత్

ఆసీస్ బ్యాట్స్​మెన్ స్టీవ్ స్మిత్(54) ఆర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 60 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన స్మిత్. 35 ఓవర్లలో ఆసీస్​ స్కోరు 187/2

2019-06-09 21:44:37

33 ఓవర్లకు ఆసీస్ స్కోరు 172/2

32వ ఓవర్ వేసిన కుల్దీప్ ఫోర్​తో సహా 6 పరుగులివ్వగా.. 33వ ఓవర్ వేసిన చాహాల్​ 7 పరుగులిచ్చాడు. ఆసీస్​ స్కోరు 172/2
 
2019-06-09 21:40:09

31వ ఓవర్లకు ఆసీస్ స్కోరు 159/2

30వ ఓవర్ వేసిన కుల్దీప్ రెండు పరుగులే ఇవ్వగా... 31వ ఓవర్​ వేసిన చాహల్ 4 పరుగులిచ్చాడు. 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఆసీస్ 159 పరుగులు చేసింది. 

2019-06-09 21:32:08

29 ఓవర్లకు ఆసీస్​ స్కోరు 153/2

పాండ్య వేసిన 28వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. అనంతరం చాహల్ వేసిన 29వ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో ఖవాజా(9), స్మిత్(41) ఉన్నారు.

2019-06-09 21:13:27

చాహల్ బౌలింగ్​లో వార్నర్ ఔట్​

చాహల్ వేసిన 24వ ఓవర్ 4వ బంతిని షాట్ ఆడబోయి బౌండరీ లైన్​లో భువనేశ్వర్​కు క్యాచ్ ఇచ్చాడు వార్నర్(56). ప్రస్తుతం ఆసీస్​ 2 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసింది.

2019-06-09 21:10:41

24 ఓవర్లకు ఆసీస్​ స్కోరు 127/1

ఆసీస్ దూకుడు పెంచింది. కేదార్ జాదవ్ వేసిన 23వ ఓవర్లో స్మిత్(27)​ ఫోర్, సిక్సర్​తో సహా 14 పరుగులు పిండుకున్నాడు. హార్దిక్ పాండ్య వేసిన 24వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ఆసీస్​ స్కోరు 127/1

2019-06-09 20:59:35

20 ఓవర్లకు ఆసీస్ స్కోరు 99/1

కుల్దీప్ వేసిన 19వ ఓవర్లో ఫోర్​తో సహా 7 పరుగులు వచ్చాయి. అనంతరం 20వ ఓవర్ వేసిన చాహల్ 5 పరుగులిచ్చాడు. ఆసీస్​ స్కోరు 99/1

2019-06-09 20:59:31

18 ఓవర్లకు ఆసీస్ స్కోరు 87/1

కుల్దీప్ వేసిన 17వ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. చాహల్ వేసిన 18వ ఓవర్లో  8 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లలో వికెట్​ నష్టానికి 87 పరుగులు చేసింది. 

2019-06-09 20:52:37

16 ఓవర్లకు ఆసీస్ స్కోరు 75/1

ఆసీస్ బ్యాట్స్​మెన్ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో వార్నర్(31), స్టీవ్ స్మిత్​(4) ఉన్నారు. 16 ఓవర్లకు వికెట్ నష్టానికి ఆసీస్​ 75 పరుగులు చేసింది. 

2019-06-09 20:52:34

రనౌట్​గా వెనుదిరిగిన ఫించ్

హార్దిక్ పాండ్య వేసిన 14వ ఓవర్​ మొదటి బంతికి ఫించ్(36)​ ఔటయ్యాడు. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్​గా వెనుదిరిగాడు. 13.2 ఓవర్లలో వికెట్ నష్టానికి ఆసీస్ 61 పరుగులు చేసింది. 

2019-06-09 20:45:16

13 ఓవర్లకు ఆసీస్ స్కోరు 59/0

పాండ్య వేసిన 12వ ఓవర్లో 1 పరుగే వచ్చింది. అనంతరం కుల్దీప్ వేసిన 13వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 59/0

2019-06-09 20:34:28

11 ఓవర్లకు ఆసీస్ స్కోరు 52/0

ఆసీస్​ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. వార్నర్​(19), ఫించ్​(29) భారత బౌలర్ల సహానాన్ని పరీక్షిస్తున్నారు. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా కంగారూ జట్టు 52పరుగులు చేసింది. 

2019-06-09 20:24:53

ఆరు ఓవర్లకు ఆసీస్ 18/0
ఆసీస్ ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి 18 పరుగులు చేసింది. వార్నర్ (8), ఫించ్ (9) క్రీజులో ఉన్నారు.  బుమ్రా నిప్పులు చెరిగే బంతులకు ఆరో ఓవర్ మెయిడిన్​ అయింది.

2019-06-09 20:19:41

నాలుగు ఓవర్లకు ఆసీస్ 17/0
ఆసీస్ నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి 17 పరుగులు చేసింది. వార్నర్ (8), ఫించ్ (9) క్రీజులో ఉన్నారు.

2019-06-09 20:09:01

ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభం

353 పరుగుల లక్ష్యంతో ఆసీస్ బరిలోకి దిగింది. ఫించ్, వార్నర్ ఓపెనర్లుగా వచ్చారు.

2019-06-09 19:54:49

భారత్​ 352/5
ధావన్ శతకం, కోహ్లీ, రోహిత్ అర్ధశతకాలకు తోడు చివర్లో హార్దిక్ మెరుపులతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ప్రపంచకప్​లో ఆసీస్​పై భారత్​కు ఇదే అత్యధిక స్కోరు

2019-06-09 19:48:38

కోహ్లీ ఔట్

చివరి ఓవర్ 5వ బంతికి 82 పరుగులు చేసిన కోహ్లీ భారీ షాట్​ ఆడబోయి ఔటయ్యాడు

2019-06-09 19:39:13

49 ఓవర్లకు భారత్ 338/3
49 ఓవర్లో మొదటి బంతిని సిక్సుగా మలిచిన ధోనీ రెండో బంతికి ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 13 పరుగులొచ్చాయి

2019-06-09 19:30:43

2019-06-09 19:21:42

2019-06-09 18:51:12

2019-06-09 18:49:29

2019-06-09 18:45:00

2019-06-09 18:43:46

2019-06-09 18:33:17

36 ఓవర్లకు భారత్​ స్కోరు 213/1

శతకం అనంతరం ధావన్(112) దూకుడు పెంచాడు. కోహ్లీ(38) నిలకడగా ఆడుతున్నాడు. 36 ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 213 పరుగులు చేసింది. 

2019-06-09 18:18:27

34 ఓవర్లకు టీమిండియా 201/1

34 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 201 పరుగులు చేసింది. కోహ్లీ (30), ధావన్ (109) క్రీజులో ఉన్నారు.

2019-06-09 18:10:42

ధావన్ శతకం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో ధావన్ శతకం సాధించాడు. 95 బంతుల్లో 13 ఫోర్లు బాది సెంచరీ చేశాడు. ఓవల్ మైదానంలో ధావన్​కిది మూడో శతకం.

2019-06-09 18:02:42

30 ఓవర్లకు టీమిండియా 170/1
30 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది. కోహ్లీ (13), ధావన్ (96) క్రీజులో ఉన్నారు

2019-06-09 17:58:53

27 ఓవర్లకు టీమిండియా 153/1
27 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 153 పరుగులు చేసింది. కోహ్లీ (10), ధావన్ (82) క్రీజులో ఉన్నారు.
 
2019-06-09 17:45:33

25 ఓవర్లకు టీమిండియా 136/1
25 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 136 పరుగులు చేసింది. కోహ్లీ (3), ధావన్ (73) క్రీజులో ఉన్నారు.
 
2019-06-09 17:39:51

22 ఓవర్లకు టీమిండియా 127/0
22 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 127 పరుగులు చేసింది. రోహిత్ (57), ధావన్ (67) క్రీజులో ఉన్నారు.

2019-06-09 17:31:37

రోహిత్ అర్ధశతకం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో రోహిత్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 62 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో హాఫ్ సెంచరీ చేశాడు.
 
2019-06-09 17:21:59

ధావన్ అర్ధశతకం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో ధావన్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 53 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు

2019-06-09 17:19:19

16 ఓవర్లకు టీమిండియా 81/0
16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 81 పరుగులు చేసింది. రోహిత్ (32), ధావన్ (46) క్రీజులో ఉన్నారు.
 
2019-06-09 17:07:39

14 ఓవర్లకు టీమిండియా 69/0
14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 69 పరుగులు చేసింది. రోహిత్ (30), ధావన్ (36) క్రీజులో ఉన్నారు.
 
2019-06-09 17:01:55

రోహిత్ రికార్డు
ఆస్ట్రేలియాపై 2000 పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు రోహిత్. కేవలం 37 ఇన్నింగ్స్​ల్లోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సచిన్ ఆసీస్​పై 40 ఇన్నింగ్స్​ల్లో 2 వేల పరుగులు చేశాడు.

2019-06-09 16:52:48

12 ఓవర్లకు టీమిండియా 55/0
12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 55 పరుగులు చేసింది. రోహిత్ (19), ధావన్ (33) క్రీజులో ఉన్నారు.
 
2019-06-09 16:42:10

పది ఓవర్లకు టీమిండియా 41/0
పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 41 పరుగులు చేసింది. రోహిత్ (11), ధావన్ (25) క్రీజులో ఉన్నారు.
 
2019-06-09 16:38:58

మ్యాచ్​కు విజయ్ మాల్యా హాజరు
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​కు వ్యాపారవేత్త విజయ్ మాల్యా హాజరయ్యారు.
 
2019-06-09 16:32:42

ఇంగ్లాండ్​లో ధావన్ వేయి పరుగులు

ఇగ్లాండ్​లో వేయి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ధావన్ నిలిచాడు.

సగటు 62.69
సెంచరీలు : 3
4 X 50s

2019-06-09 16:30:59

ఎనిమిది ఓవర్లకు టీమిండియా 36/0
ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 36 పరుగులు చేసింది. రోహిత్ (9), ధావన్ (24) క్రీజులో ఉన్నారు.

14వ ఓవర్ : 0 0 4 Wd 4 4 1 (14 పరుగులు)

2019-06-09 16:24:18

ఏడు ఓవర్లకు టీమిండియా 22/0
ఏడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 22 పరుగులు చేసింది. రోహిత్ (9), ధావన్ (11) క్రీజులో ఉన్నారు.
 
2019-06-09 16:20:43

ఆరు ఓవర్లకు టీమిండియా 21/0
ఆరు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 21 పరుగులు చేసింది. రోహిత్ (9), ధావన్ (10) క్రీజులో ఉన్నారు.

2019-06-09 16:11:08

2019-06-09 16:02:32

ఐదు ఓవర్లకు టీమిండియా 18/0
ఐదు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 18 పరుగులు చేసింది. రోహిత్ (7), ధావన్ (10) క్రీజులో ఉన్నారు.

2019-06-09 16:01:28

నాలుగు ఓవర్లకు ఇండియా 11/0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 12 పరుగులు చేసింది. రోహిత్ (7), ధావన్ (3) క్రీజులో ఉన్నారు.

2019-06-09 15:54:59

మూడో ఓవర్లకు ఇండియా 9/0

మూడో ఓవర్లు ముగిసేసరికి ఇండియా 9 పరుగులు చేసింది. రోహిత్ (6), ధావన్ (2) క్రీజులో ఉన్నారు.

2019-06-09 15:43:59

2019-06-09 15:41:15

2019-06-09 15:37:39

2019-06-09 15:31:29

2019-06-09 15:28:08

2019-06-09 15:22:36

2019-06-09 15:19:17

2019-06-09 15:16:10

2019-06-09 15:15:17

2019-06-09 15:07:19

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

2019-06-09 15:04:23

2019-06-09 14:58:17

భారత్ బ్యాటింగ్ ప్రారంభం

2019-06-09 14:46:03

2019-06-09 14:39:29

2019-06-09 14:33:22

టాస్​ గెెలిచిన భారత్​.. ఆసీస్ బౌలింగ్

2019-06-09 14:06:18

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్

ప్రపంచకప్​లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్​ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి మ్యాచ్​లో దక్షిణాఫ్రికాను ఓడించిన జోరుమీదున్న టీమిండియాకు కంగారూ రూపంలో అత్యంత కఠిన పరీక్ష ఎదురవనుంది. మరికాసేపట్లో టాస్​ పడనుంది.

ఓవల్‌ పిచ్‌ ప్రధానంగా బ్యాటింగ్‌కు అనుకూలం. వర్ష సూచన కూడా లేదు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో స్కోర్లు 300 దాటాయి. బంగ్లాదేశ్‌ లాంటి జట్టు దక్షిణాఫ్రికాపై 330 పరుగులు చేసింది. మూడు మ్యాచ్‌ల్లోనూ ఫాస్ట్‌బౌలర్లు సత్తా చాటారు. బంగ్లాపై హెన్రీ, దక్షిణాఫ్రికాపై ఆర్చర్‌ చెలరేగిన తీరు చూస్తే ఆదివారం బుమ్రాతో కంగారూలకు.. స్టార్క్‌, కమిన్స్‌లతో భారత బ్యాట్స్‌మెన్‌కు చిక్కులు తప్పకపోవచ్చు. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగే ఎంచుకునే అవకాశముంది.

RESTRICTIONS: Cleared worldwide for broadcast, digital and social use. Maximum use 90 seconds (per press conference/training session). Use within 48 hours. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Stade de Nice, Nice, France. 8th June 2019
1. 00:00 Various of the start of the Scotland press conference
SOURCE: SNTV
DURATION: 00:44
STORYLINE:
Scotland coach, Shelley Kerr, was introduced as the England coach at their pre-match press conference on Saturday (8th June).
Last Updated : Jun 9, 2019, 11:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.