ETV Bharat / briefs

పన్ను చెల్లింపుదారులకు ఊరట.. పెండింగ్​ రీఫండ్ల​ విడుదల!​ - corona effect on indian economy

కరోనా దృష్ట్యా వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేసింది ఆదాయ పన్ను శాఖ. పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.18 వేల కోట్లు రీఫండ్‌లను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించింది.

i-t-dept-to-immediately-issue-pending-refunds-up-to-rs-5-lakh
కరోనా కాలంలో చేదోడుగా రిఫండ్లు విడుదల చేస్తున్నాం: ఐటీశాఖ
author img

By

Published : Apr 8, 2020, 7:36 PM IST

Updated : Apr 8, 2020, 8:28 PM IST

దేశంలో కరోనా సృష్టించిన సంక్షోభ పరిస్థితుల్లో.. ఆదాయ పన్ను శాఖ అన్ని రకాల పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది. రూ.5 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్న రీఫండ్​ మొత్తాన్ని తక్షణం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఐటీ శాఖ నిర్ణయంతో దాదాపు 14 లక్షల మంది పన్ను చెల్లింపు దారులు లబ్ధి పొందనున్నారు. అలాగే ఎం​ఎస్​ఎం​ఈ సహా.. ఇతర వ్యాపార సంస్థలకు ఇవ్వాల్సిన దాదాపు రూ.18 వేల కోట్లు జీఎస్టీ, కస్టమ్‌ రీఫండ్స్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఆదాయ పన్నుశాఖ తాజా నిర్ణయంతో దాదాపు లక్ష వ్యాపార సంస్థలు ప్రయోజనం పొందనున్నాయి.

ఇదీ చదవండి:కరోనా కట్టడిలో 'కేరళ మోడల్​' సూపర్ ​హిట్​!

Last Updated : Apr 8, 2020, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.