ETV Bharat / briefs

నాన్నకు ప్రేమతో.. - కేటీఆర్​

సీఎం కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా బేగంపేటలోని ప్రగతి భవన్​లో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు కేటీఆర్​ .

మొక్కలు నాటిన కేసీఆర్​ కుటంబం
author img

By

Published : Feb 17, 2019, 11:50 AM IST

Updated : Feb 17, 2019, 1:26 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినం సందర్భంగా బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్​లో తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు. కేసీఆర్​ సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి, పిల్లలు పాల్గొన్నారు. కేసీఆర్​ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్​ ట్విట్టర్​లో తెలిపారు. ఆయన కుమారునిగా జన్మించినందుకు ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు.

Hyd_Tg_14_17_Chitrapuri colony_Kcr Birthday_Ab_C15
యాంకర్: కెసిఆర్ జన్మదిన వేడుకలు ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన సందర్భంగా కెసిఆర్ గారి ఆదేశాల మేరకు కాజా గూడ చిత్రపురి కాలనీ లో కొమరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నేత్రదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లో పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు దాదాపు 200 మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు
బైట్: బొంతు రామ్మోహన్ నగర మేయర్
బైట్: కొమర వెంకటేష్ చిత్రపురి కాలనీ అధ్యక్షులు
బైట్: విజయలక్ష్మి కొమర ఫౌండేషన్ చైర్మన్
Last Updated : Feb 17, 2019, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.