ఇవీ చూడండి:ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఏప్రిల్, మేలో వడగాల్పులు ఖాయం..! - వేడి
మధ్యప్రదేశ్, ఉత్తర కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల దగ్గర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... ఫలితంగా రాబోయే రెండు రోజులు 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఏప్రిల్, మేలో వడగాల్పులు ఖాయం..!
రాబోయే రెండు రోజులు 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నం తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని... ఫలితంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇవీ చూడండి:ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
sample description
Last Updated : Mar 29, 2019, 7:34 AM IST