ETV Bharat / briefs

రుతుక్రమంపై బాలికలకు అవగాహన కల్పించాలి

పల్లెటూళ్లలో నివసించే బాలికలకు రుతుక్రమంపై అవగాహన కల్పించాలని జిల్లా సహాయ పాలనాధికారి అభిలాష అభినవ్​ సూచించారు. ఉట్నూరులో పలు విభాగాల సిబ్బందితో సమావేశమయ్యారు.

యువతకు పలు సూచనలు
author img

By

Published : May 28, 2019, 10:26 PM IST

గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు రుతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా సహాయ పాలనాధికారి అభిలాష అభినవ్ అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​లోని కుమురం భీం ప్రాంగణంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రుతుక్రమం సమయంలో చేయవల్సిన యోగాసనాలను ప్రగతి స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజీవ్​రాజు, అదనపు జిల్లా వైద్యాధికారి చందు, జిల్లా ఉప వైద్యాధికారి డా.వసంతరావు యువతకు పలు సూచనలు చేశారు.

ఇవీ చూడండి: జూన్‌ 4న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Intro:గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉండే యుక్త వయస్సు తో ఉన్న బాలికలకు ఋతుస్రావం సమయాన తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉందని జిల్లా సహాయ పాలనాధికారి అభిలాష అభినవ్ అన్నారు ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమరం భీమ్ ప్రాంగణంలో సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు లు అంగన్వాడి సూపర్వైజర్ లతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా సహాయ పాలనాధికారి హాజరయ్యారు ముందుగా ఐ డు యు ప్రగతి స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు కౌమారదశలో ఉన్న బాలికలు రుతుస్రావం సమయాన వారు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు కడుపు నొప్పి తో బాధ పడుతున్న సమయాన తీసుకోవాల్సిన అను చేయవలసిన యోగ లో చేయవలసిన ఆసనాల ద్వారా అ విపులంగా వివరించారు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజీవ్ రాజు అదనపు జిల్లా వైద్యాధికారి చందు జిల్లా ఉప వైద్యాధికారి ఇ డాక్టర్ వసంతరావు లు లు పలు సూచనలు ఇస్తూ గ్రామాల్లో లో ని యువతకు వివరించాల్సిన విషయాలను తెలిపారు

Body:రాజేందర్ ర్ కంట్రిబ్యూటర్

Conclusion:9441086640

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.