ETV Bharat / briefs

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

అకాల వర్షానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అసలే దిగుబడి తక్కువగా ఉన్న సమయంలో వాన కురవడం వల్ల మరింత నష్టపోయామని రైతులు వాపోయారు.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం
author img

By

Published : Apr 17, 2019, 6:27 PM IST

Updated : Apr 17, 2019, 11:24 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డ్​లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకస్మాత్తుగా వర్షం కురవటం వల్ల టార్పాలిన్ కవర్లు కప్పుకోవడానికి కూడా సమయం లేకుండా పోయింది. అసలే ఈ రబీ సీజన్లో వర్షాలు లేక దిగుబడి లేదు. ఇప్పుడు ఆరబెట్టిన ధాన్యం తడిసి మరింత నష్టానికి కారణమైందని రైతులు వాపోయారు. అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

ఇవీ చూడండి: గుట్టను తొలిచి... గుడిగా మలిచిన ఒకే ఒక్కడు

Intro:TG_KRN_101_17_AKALA VARSHAM_THADISINA DHANYAM_AVBB_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బుధవారం సాయంత్రం గంటసేపు కురిసిన అకాల వర్షానికి హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆకస్మాత్తుగా వర్షం ప్రారంభం అవడంతో రైతులు ధాన్యం పై తడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పుకోవడానికి సమయం కూడా లేకుండా పోయింది. అసలే ఈ రబీ సీజన్లో వర్షాలు లేక ధాన్యం దిగుబడి తక్కువగా ఉందని అందులో అకాల వర్షంతో ఆరబెట్టిన ధాన్యం తడిసి మరింత నష్టానికి కారణమైందని రైతులు వాపోయారు. సిద్దిపేట జిల్లా లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదని ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు వాపోయారు.

Body:బైట్

1) రైతు
2) మహిళా రైతు
3) మహిళా రైతు

Conclusion:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అకాల వర్షం తడిసిన ధాన్యం రైతుల ఆందోళన
Last Updated : Apr 17, 2019, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.