ETV Bharat / briefs

300 ఐపీఎల్​ టికెట్లు కావాలి: అబ్కారీ అధికారి లేఖ

ఐపీఎల్​ తుది పోరు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఒక్క టికెట్ దొరికితే చాలనుకుంటున్న అభిమానులు ఈ విషయం తెలిస్తే నిర్ఘాంత పోతారు. ఏకంగా 300 టికెట్లు కావాలని ఆబ్కారీ శాఖ అధికారులు ఐపీఎల్​ నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సదరు అధికారికి మెమో ఇచ్చి వివరణ కోరుతామంటున్నారు.

excise-deportment
author img

By

Published : May 12, 2019, 3:58 PM IST

నేడు ఉప్పల్​ మైదానంలో ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య జరగబోయే తుదిపోరుకు సంబంధించిన టికెట్లు ఎప్పుడో అమ్ముడైపోయాయి. ఒక్క టికెట్ అయినా దొరుకుతుందని ఇంకా స్టేడియం వద్ద క్రీడాభిమానులు పడిగాపులు కాస్తున్నారు. కాని తమకు ఏకంగా 300 టికెట్లు కావాలని మేడ్చల్​ జిల్లా ఎక్సైజ్​ అధికారి ఐపీఎల్​ నిర్వాహకులకు లేఖ రాశారు. ఉన్నతాధికారులకు టికెట్లు కావాలని అధికారిక పత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సంబంధిత శాఖ అధికారులు బాధ్యులకు మొమో ఇచ్చి వివరణ కోరుతామని తెలిపారు.

300 ఐపీఎల్​ టికెట్లు కావాలంటూ అబ్కారీ అధికారులు లేఖ

ఇదీ చదవండి: ఐపీఎల్​ ఫైనల్​కు ఏమేం తీసుకురావొద్దంటే..!

Intro:TG_SRD_42_12_TRS_PRACHARAM_VIS_AVB_C1

యాంకర్ వాయిస్... జిల్లా మండల పరిషత్ ఎన్నికల తుది ఘట్టానికి చేరుకున్నాయి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనుంది మూడో విడత ఎన్నికలు మెదక్ నియోజకవర్గంలో నాలుగు మండలాల కు జరగనుంది మెదక్ రామాయంపేట నిజాంపేట్ చిన్న శంకరం పేట

నేడు ప్రచారానికి చివరి రోజు కావడంతో మెదక్ మండల జడ్పిటిసి అభ్యర్థి లావణ్య రెడ్డి ఎంపీటీసీ అభ్యర్థి యమున ర్యాలమడుగు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు

ఈ సందర్భంగా మెదక్ మండల మాజీ జెడ్పీటీసీ లావణ్య రెడ్డి మాట్లాడుతూ 14 తారీకున జరుగబోయే జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో మెదక్ మండల జడ్పిటిసి స్థానాన్ని 7 ఎంపిటిసి స్థానాలను కైవసం చేసుకుంటామని లావణ్య రెడ్డి ధీమా వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాల కింద ర్యాలమడుగు గ్రామం ఓట్లేసి ఆడబిడ్డకు ఆదరించారు మరొకసారి ఓట్లేసి జెడ్పీటీసీ గాగెలిపించాలని ర్యాలమడుగు ప్రజలను కోరారు
జెడ్పిటిసి పోటీ చేయడానికి పార్టీ మరొక సారి అవకాశం కల్పించింది దానికి కృతజ్ఞతలు తెలియజేశారు

బైట్... లావణ్య రెడ్డి జెడ్పిటిసి అభ్యర్థి మెదక్ మండలం

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

TAGGED:

ipltickets
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.