గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అకౌంటెంట్ గుర్రపునాయడుని విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవటంతో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గల్లా జయదేవ్ ఆందోళనకు దిగారు. తమ చీఫ్ అకౌంటెంట్‌ను విచారణ పేరుతో హింసిస్తున్నారని..ఆరు గంటలకు పైగా గృహనిర్బంధంలో ఉంచారని గల్లా మండిపడ్డారు. ఈడీ , ఐటీ సంస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులను ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రాజకీయ కక్షతో ఇలాంటి కుట్రలు చేసి రాజకీయాలకు తెరలేపారని, జగన్‌ను గెలిపించటమే లక్ష్యంగా కేంద్రం ఇలా వ్యవహారిస్తోందని గల్లా ఆరోపించారు. మరోవైపు విచారణ ముగియటంతో ఐటీ శాఖ అధికారులు గుర్రపునాయుడుని విడుదల చేశారు. అనంతరం ఎంపీ గల్లా, తెదేపా నాయకులు ఆందోళనను విరమించారు.
ఎంపీ గల్లా అకౌంటెంట్ ఇంటిపై ఐటీ దాడులు - andholona
ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎంపీ గల్లా జయదేవ్ చీఫ్ అకౌంటెంట్ ను ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడులను ఖండిస్తూ ఎంపీ గల్లాతో పాటు తెదేపా నేతలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎంపీ గల్లా జయదేవ్ అకౌంటెంట్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అకౌంటెంట్ గుర్రపునాయడుని విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవటంతో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గల్లా జయదేవ్ ఆందోళనకు దిగారు. తమ చీఫ్ అకౌంటెంట్‌ను విచారణ పేరుతో హింసిస్తున్నారని..ఆరు గంటలకు పైగా గృహనిర్బంధంలో ఉంచారని గల్లా మండిపడ్డారు. ఈడీ , ఐటీ సంస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులను ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రాజకీయ కక్షతో ఇలాంటి కుట్రలు చేసి రాజకీయాలకు తెరలేపారని, జగన్‌ను గెలిపించటమే లక్ష్యంగా కేంద్రం ఇలా వ్యవహారిస్తోందని గల్లా ఆరోపించారు. మరోవైపు విచారణ ముగియటంతో ఐటీ శాఖ అధికారులు గుర్రపునాయుడుని విడుదల చేశారు. అనంతరం ఎంపీ గల్లా, తెదేపా నాయకులు ఆందోళనను విరమించారు.
SHOTLIST: Al Wasl Stadium, Dubai, United Arab Emirates - 9th April 2019
Persepolis (RED) vs Al Ahli (WHITE)
1. 00:00 Teams walk out
2. 00:09 Persepolis head coach Branko Ivankovic
First half
3. 00:15 PERSEPOLIS GOAL - Shojae Khalilzadeh scores with an acrobatic finish in the 18th minute, 1-0
4. 00:30 Replays of Shojae Khalilzadeh's goal
Second half
5. 00:46 PERSEPOLIS GOAL - Ali Alipour scores from close range in the 48th minute, 2-0
6. 01:06 Replays of Ali Alipour's goal
SOURCE: Lagardere Sports
DURATION: 01:26
STORYLINE:
Iran's Persepolis notched their first win of this year's AFC Champions League on Tuesday after beating Saudi Arabia's Al Ahli 2-0 in Dubai.
The Group D encounter had to be played in a neutral venue due to the ongoing political stalemate between the countries and it was Persepolis who took the lead on 18 minutes thanks to Shojae Khalilzadeh's acrobatic finish.
Ali Alipour then made sure of the three points within minutes of the restart as Persepolis moved on four points in the group, one behind leaders Pakhtakor.
With the defeat, Al Ahli occupied the last spot on three points at the halfway mark of the competition.