ETV Bharat / briefs

విద్యుత్​ శాఖ వెలుగులమయం

మింట్​ కాంపౌండ్​లో విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీని మంత్రి జగదీశ్​రెడ్డి ఆవిష్కరించారు. అనుభవజ్ఞులైన సీఎండీలతో విద్యుత్ శాఖ​ దూసుకుపోతోందని పేర్కొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ
author img

By

Published : Mar 14, 2019, 12:03 AM IST

Updated : Mar 14, 2019, 12:23 AM IST

విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ
దేశంలో అన్ని విద్యుత్ సంస్థలు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డి. ఉద్యోగుల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. మింట్ కాంపౌండ్​లో విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించారు. అనుభవజ్ఞులైన సీఎండీల తోడ్పాటుతో విద్యుత్ శాఖ వెలుగులమయంగా మారిందని కితాబిచ్చారు. సంస్థలో ఉద్యోగులు కూడా భాగస్వాములు కాబట్టి మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ఉద్యోగుల కష్టంతోనే నాణ్యమైన విద్యుత్​ను అందిస్తున్నామని ట్రాన్స్​కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఉద్యోగులంతా సమష్టిగా పనిచేయాలన్నారు. వృత్తి ధర్మంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి:నమ్మించారు..దోచేశారు

Intro:tg_nzb_06_13_pracharam_avb_c11
( ). ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి ఈరోజు డిచ్పల్లి లో ని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే ఉద్యోగాలు వస్తాయని, జీవన విధానం బాగుపడుతుందని ప్రజలు భావించారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి 5 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 20 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. నిరుపేద విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చారని, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పనులు చేయించుకుంటున్నారు తప్ప వారికి అవసరమైన ఆర్థిక వెసులుబాట్లు కల్పించడం లేదన్నారు. ఇప్పటివరకు ఒక ఒప్పంద ఉద్యోగిని కూడా క్రమబద్ధీకరించలేదన్నారు. దీంతో ప్రతి ఒక్కరు నిరాశ నిస్పృహతో ఉన్నారని అన్నారు. అదేవిధంగా శాసనమండలిలో ప్రతిపక్షం లేకుండా టిఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తోందని ఈనెల 22న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు.
byte. టి.జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ

Body:నిజామాబాద్ గ్రామీణం

Conclusion:నిజామాబాద్
Last Updated : Mar 14, 2019, 12:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.