కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల విధి నిర్వహణలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఎంపీడీవో మహమ్మద్ యావర్ హుస్సేన్, ఏవోపీఆర్డీ మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః రైతన్నల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశం