ETV Bharat / briefs

చౌటుప్పల్​లో ఉద్రిక్తత... 50మంది అరెస్ట్​ - ELECTION RECOUNTING DEMAND

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో ఉద్రిక్తత నెలకొంది. రీకౌంటింగ్​ జరపాలని పట్టుబట్టిన కాంగ్రెస్​ 50 మంది కాంగ్రెస్​ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ELECTION RECOUNTING DEMAND
author img

By

Published : Jun 4, 2019, 11:53 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పంతంగి తెరాస అభ్యర్థి 11 ఓట్లతో విజయం సాధించారు. దీనిపై కాంగ్రెస్​ అభ్యంతరం తెలిపింది. రీకౌంటింగ్ జరపాలని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. చౌటుప్పల్ నూతన జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డితో పాటు 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చౌటుప్పల్​లో ఉద్రిక్తత.. 50మంది అరెస్ట్​

ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.