ETV Bharat / briefs

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసిన ఈసీ - model code of conduct

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తై కొత్త సభ ఏర్పాటైన నేపథ్యంలో ఈసీ  ఉత్తర్వులు ఇచ్చింది.

model code of conduct
author img

By

Published : May 26, 2019, 8:28 PM IST

Updated : May 26, 2019, 11:21 PM IST

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసిన ఈసీ

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్​ను మార్చి 10న ఈసీ ప్రకటించింది. ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఏడు దశల్లో లోక్​సభ ఎన్నికల పోలింగ్​తో పాటు ఈ నెల 23న ఓట్ల లెక్కింపు పూర్తైంది.

17వ లోక్​సభను ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తై కొత్త సభ కొలువుదీరిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ప్రధానాధికారులకు సమాచారం పంపింది.

ఇదీ చూడండి: మంత్రివర్గ విస్తరణ ఉంటుందా!

Intro:Body:

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసిన ఈసీ

summ: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తై కొత్త సభ ఏర్పాటైన నేపథ్యంలో ఈసీ  ఉత్తర్వులు ఇచ్చింది. 

    దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా శాసనసభలకు ఎన్నికల షెడ్యూల్​ను మార్చి 10న ఈసీ ప్రకటించింది. ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఏడు దశల్లో లోక్​సభ ఎన్నికల పోలింగ్​తో పాటు ఈ నెల 23న ఓట్ల లెక్కింపు పూర్తైంది. 

    17వ లోక్​సభను ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తై కొత్త సభ కొలువుదీరిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ప్రధానాధికారులకు సమాచారం పంపింది. 

Conclusion:
Last Updated : May 26, 2019, 11:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.