ETV Bharat / briefs

శ్యామప్రసాద్​ ముఖర్జీకి భాజపా నేతల నివాళి

జనసంఘ్​ స్థాపకుడు శ్యామప్రసాద్​ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా భాజపా కార్యాలయంలో బలిదాన్​ దివస్​ను నిర్వహించారు.

భాజపా కార్యాలయంలో బలిదాన్​ దివస్​
author img

By

Published : Jun 23, 2019, 1:08 PM IST

శ్యామ ప్రసాద్​ ముఖర్జీ సిద్దాంతం, విలువల కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బలిదాన్​ దివస్​ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ అస్థిత్వం కోసమే ముఖర్జీ వర్ధంతిని నిర్వహిస్తున్నారని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు.

జాతీయ వాదాన్ని బలపరిచేందుకు, దేశం అభివృద్ధి చెందేందుకు మరో పార్టీ అవసరమని భావించి జన సంఘను స్థాపించిన గొప్ప వ్యక్తి శ్యామప్రసాద్​ ముఖర్జీ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తెలిపారు.

భాజపా కార్యాలయంలో బలిదాన్​ దివస్​

ఇవీ చూడండి: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ' బలిదాన్​ దివస్​ '

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: SuryapetBody:అక్రమ వెంచర్ ల పై ఉక్కుపాదం మోపిన అధికారులు

ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కోట్లు దండుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు..

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటురు గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేని అక్రమ వెంచర్ల పై ఉక్కుపాదం మోపిన అధికారులు

గత రెండు సంవత్సరాల కాలం నుండి ఈటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని రియల్ ఎస్టేట్ వెంచర్ల్లలోని ప్లాట్ల రాళ్లను తొలగిస్తున్న ఈటూరు గ్రామ వీఆర్వో వెంకన్న, పంచాయతీ సెక్రటరీ కిరణ్,
ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అనుమతులు చేసుకోవాలని హెచ్చరించారు . ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక వెంచర్ చేయాలంటే మొదటగా కన్వర్షన్ చేసుకొని( నాలా ). గ్రామపంచాయతీ తీర్మానం తీసుకోవాల్సి ఉంటుంది . దీనితో పాటుగా dtcp నియమ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే
వెంచర్ లో మంచినీటి సదుపాయం , కరెంటుసదుపాయం, 33 పిట్ల రోడ్లు, డ్రైనేజీ సదుపాయం,టెన్ పర్సెంట్ భూమిని గ్రామపంచాయతీ పేరు మీద రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి అనుమతులు ఏవి లేకుండా తిరుమలగిరి మునిసిపాలిటీకి అతి సమీపంలో వెంచర్లు వేసి అమాయకులైన ప్రజలకు మాయమాటలు చెప్పి అనుమతులు లేని ప్లాట్లను అంటగట్టి కొనుగోలుదారులను మరియు ప్రభుత్వానికి ఎలాంటి రుసుములు చెల్లించకుండా మోసం చేస్తూ కోట్లు దండుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు .Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.