ETV Bharat / briefs

'నగదు చెల్లింపుల సమాచారం దేశం దాటోద్దు' - E-COMMERCE

ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించిన నగదు చెల్లింపుల సమాచారమంతా భారత్ లోనే ఉండాలని  రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ విదేశాల్లో ఉంటే 24 గంటల్లోగా తీసుకురావాలని అదేశాలు జారీ చేసింది.

నగదు చెల్లింపుల సమాచారం స్వదేశంలోనే ఉండాలి: ఆర్బీఐ
author img

By

Published : Jun 26, 2019, 10:25 PM IST

Updated : Jun 26, 2019, 11:59 PM IST

'నగదు చెల్లింపుల సమాచారం దేశం దాటోద్దు'

నగదు చెల్లింపుల సమాచార భద్రతపై దేశంలోని ఈ-కామర్స్‌ కంపెనీలు ప్రభుత్వం వద్ద ఆందోళన వ్యక్తం చేసిన వేళ భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్బీఐ) దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ-కామర్స్‌ కంపెనీల చెల్లింపులకు సంబంధించిన సమాచారం అంతా దేశంలోనే భద్రపర్చాలని, ఒక వేళ విదేశాల్లో ఉంటే 24 గంటల్లో అక్కడ తొలగించి స్వదేశానికి తీసుకురావాలని ఆదేశించింది.

చెల్లింపు వ్యవస్ధ నిర్వహణ సంస్ధలు విదేశాల్లో లావాదేవీలు జరగాలని కోరుకుంటే దానిపై ఎలాంటి అభ్యంతరాలు ఉండబోదని తెలిపింది.

చెల్లింపుల సమాచారం అంతా భారత్‌లోనే ఉంటుందని ఈ-కామర్స్‌ సంస్ధలు ఆరు నెలల్లో భరోసా కల్పించాలని గత ఏడాది ఏప్రిల్‌లోనే ఆర్బీఐ ఆదేశించింది.

ఇదీ చూడండి: ఆటోమొబైల్స్​పై జీఎస్టీ తగ్గించాలి: ఆనంద్​ మహీంద్రా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Iran, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 90 seconds per match and 5 minutes per day of competition. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Indira Gandhi Athletic Stadium, Guwahati, India - 26th June 2019
Minerva Punjab (blue), Abahani Dhaka Limited (yellow)
1. 00:00 Abahani head coach Mario Lemos
Second Half
2. 00:05 CHANCE MINERVA - (8) Kalif Alhassan free kick saved by Abahani goalkeeper Sahidul Alam in the 83rd minute
3. 00:17 replay
4. 00:24 CHANCE MINERVA - (50) Moinuddin Khan shot from the left side of the box is saved by Abahani goalkeeper Sahidul Alam in the 86th minute
5. 00:41 replay of save
6. 00:47 GOAL ABAHANI DHAKA - Masih Saighani scores match winner on header after headed assist by Kervens Belfort from a corner in stoppage time, 1-0 Abahani Dhaka Limited
7. 01;21 replays of goal
SOURCE: Lagardere Sports
   
DURATION: 01:44
   
STORYLINE:
Masih Saighani's winner in second half stoppage time secured Abahani Limited Dhaka a place in the AFC Cup Inter-Zonal semifinals after the Bangladesh club edged India's Minerva Punjab FC 1-0 in Group E on Wednesday.
The win sent Abahani into the next round as group winners while Minerva Punjab go crashing out.
   
Chennaiyin FC still had a chance to top Group E and advance after it won 3-2 away to Manang Marshyangdi in the other fixture, but Saighani dashed the Indian club's hopes when he clinched the result and the group title by two points for Dhaka.
Last Updated : Jun 26, 2019, 11:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.