ETV Bharat / briefs

కుమురం భీంలో... ప్రధాన పార్టీల పోటా పోటీ ప్రచారం - congress ramesh rathode

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస, కాంగ్రెస్​ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేశారు. ఈరోజుతో గడువు ముగియనుండగా... హోరా హోరీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కుమురం భీం జిల్లాలో పోటా పోటీ ప్రచారం
author img

By

Published : Apr 9, 2019, 3:39 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో తెరాస, కాంగ్రెస్​ పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ద్విచక్రవాహనాలతో తెరాస శ్రేణులు ర్యాలీ నిర్వహించగా.. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్​ అభ్యర్థి రమేష్​ రాఠోడ్​ సతీమణి ఓట్లు అభ్యర్థించారు. గులాబీ అభ్యర్థి గోడం నగేష్​ సంక్షేమ పథకాలను వివరించి తనను గెలిపించాలని కోరారు.

కుమురం భీం జిల్లాలో పోటా పోటీ ప్రచారం

ఇవీ చూడండి: సారు కారు పదహారు, దిల్లీల మనం చెప్పిందే సర్కారు

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ప్రచార హోరు పోటీపోటీగా జరిగినది ఈనెల 11న లోక్సభ ఎన్నికల సందర్భంగా గా టిఆర్ఎస్ శ్రేణులు అసిఫాబాద్ లోని ప్రధాన వీధుల గుండా కూడలి ల గుండా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి టిఆర్ఎస్ శ్రేణులు హోరెత్తించారు ఈ ర్యాలీ లో అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి అయిన గోడం నగేష్ పాల్గొని టిఆర్ఎస్ ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి గెలిపించాలని కోరారు

అదేవిధంగా ఆసిఫాబాద్ లోని వాడవాడలా వీధివీధిన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాథోడ్ రమేష్ భార్య ఇంటింటా ప్రచారం నిర్వహించి కరపత్రాలను ప్రజలకు అందించి ఓటు వేసి ఇ రమేష్ రాథోడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొని వీరు కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాథోడ్ రమేష్ ని గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు వీరిరువురి మధ్య పోటా పోటీ ప్రచారము అసిఫాబాద్ లో కొనసాగింది

Body:tg_adb_25_09_pota_poti_pracharam_avb_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.