ETV Bharat / briefs

చేవెళ్ల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - సర్వం సిద్ధం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్​సభ నియోజరవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. మూడంచెల బందోబస్తు మధ్య కీలక ఘట్టం నిర్వహించబోతున్నారు.

సర్వం సిద్ధం
author img

By

Published : May 22, 2019, 7:33 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్​సభ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శంషాబాద్ మండలం పాలమాకులలోని బీసీ వసతి గృహంలో లెక్కింపు కేంద్రాన్ని సిద్ధం చేశారు. మూడంచెల భారీ పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్​కుమార్ సర్వం సిద్ధం చేశారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఓట్లను రేపు ఉదయం 8 గంటల నుంచి లెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 43 రౌండ్ల తర్వాత చేవెళ్ల తుది ఫలితం వెల్లడికానుంది. లెక్కింపు కేంద్రాలకు రావడానికి అభ్యర్థులు, ఏజెంట్ల కోసం పాలమాకులలో ప్రత్యేక వాహన సదుపాయాన్ని సమకూర్చారు.

ఇవీ చూడండి: సార్వత్రిక ఎన్నికల లెక్కిపునకు భాగ్యనగరం సిద్ధం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.