ETV Bharat / briefs

''దిల్లీలో స్కెచ్చేసి.. రాష్ట్రంలో దొరికిపోయారు'' - ec complaint

తెదేపాను బలహీనపరిచేందుకు వైకాపా, తెరాస, భాజపా కలిసి డేటా చోరీ కుట్రకు తెరతీశాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలక సాక్ష్యాలను మీడియా ఎదుట పెట్టారు.

chandrababu
author img

By

Published : Mar 9, 2019, 7:57 PM IST

ఐటీ గ్రిడ్ సంస్థపై కుట్ర ప్రకారమే తెలంగాణ పోలీసులు సోదాలు జరిపి తెదేపా డేటాను చోరీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైకాపా, తెరాస, భాజపా కలిసి ఈ కుట్ర చేశాయన్నారు.జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘానికి వైకాపా ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్ని మీడియా ఎదుట పెట్టారు. ఈసీకి ఇచ్చిన నోట్​తో పాటు వైకాపా రాసుకున్నప్రణాళిక పత్రాలనూ చూపించారు. ఐటీ గ్రిడ్ సంస్థపై కేసు పెట్టడం మొదలు.. ఎవరెవరిపై ఎలాంటిచర్యలు తీసుకోవాలన్న సూచనలుఇందులో ఉన్నాయని చదివి వినిపించారు. ఈ ప్రకారమే ఎన్నికల సంఘంనడుచుకుందన్నారు. డేటా గ్రిడ్ సంస్థ తెదేపాకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ అని స్పష్టం చేశారు.

తెదేపా పై కుట్ర జరుగుతోంది

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Istanbul - 8 March 2019
1. Various of women gathered in Taksim Square applauding at start of march
2. Demonstrators gathered on a street near Taksim Square
3. Police on standby
4. Wide of participants carrying banners and placards at the protest
5. Balloons reading (Turkish) "Peace", pan to the protest
6. Various of people marching
7. Various of women dancing at the demonstration
8. Various of demonstration
STORYLINE:
Thousands of people joined the International Women's Day march in central Istanbul on Friday.
Turkish police were on standby as the protesters gathered peacefully in Taksim Square.
Demonstrators were seen dancing and chanting as they marched with banners and placards in hand.
Marches and protests are ongoing across the globe to mark International Women's Day under the slogan #BalanceforBetter, with calls for a more gender-balanced world.
The day, sponsored by the United Nations since 1975, celebrates women's achievements and aims to further their rights.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.