ETV Bharat / briefs

'తెలుగువాడిగా ప్రజల మెప్పుపొందేందుకు కష్టపడతా'

కేంద్రంలోని 12 కీలక విభాగాలకు సంబంధించిన భాద్యతలను హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డికి అప్పగించారు. తెలుగువాడిగా కష్టపడి ప్రజల మొప్పుతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కిషన్​రెడ్డి తెలిపారు.

CENTRAL MINISTER KISHANREDDY TAKING CHARGES ABOUT 12 KEY ROLE DEPARTMENTS
author img

By

Published : Jun 23, 2019, 5:22 PM IST

హోంశాఖకు సంబంధించిన 12 కీలక విభాగాలకు చెందిన బాధ్యతలను తనకు అప్పగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి దిల్లీలో వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవల్సిన చర్యలు, కీలకమైన జమ్ముకశ్మీర్‌ విషయంలో కొన్ని భాద్యతలు, పోలీసు శాఖ ఆధునికీకరణ, సైబర్‌ భద్రత అంశం, ఉమెన్‌ సేఫ్టీ విభాగం పనులు చూస్తున్నట్లు తెలిపారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలకు కిషన్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పని చేసి తెలుగువాడిగా ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.

12 కీలక విభాగాలకు చెందిన బాధ్యతలు

ఇవీ చూండడి: చిన్నారి నిండు ప్రాణాన్ని టిప్పర్​ తొక్కేసింది

Intro:TG_ADB_60_23_MUDL_GRAMA DEVATALAKU PUJALU_AV_C12

జూన్ మాసంలో రైతులకు ఖరీఫ్ సాగు చేసుకునేందుకు తాము పండించే పంటలకు కావలసిన వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నిర్మల్ జిల్లా ముధోల్ గ్రామ ప్రజలు గ్రామంలోని ఆలయాలలో గ్రామదేవతలకి గ్రామస్తులు కలిసి మెలిసి బాజాభజంత్రీలతో వరుణ దేవుని పాటలతో ఆలయం చుట్టూ నీరు పోసి బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ దేవతల వద్ద నైవేద్యాన్ని సమర్పించారు వర్షాకాలం మొదలైన నుండి ముధోల్ లో ఒక సారి కూడా వరుణుడు కారుణించక పోవడంతో రైతులు వర్షాలు పడాలని గ్రామదేవతలకు పూజలు నిర్వహించారు.

Body:ముధోల్

Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.