ETV Bharat / briefs

బాచుపల్లి పోలీస్​స్టేషన్​లో రామ్​గోపాల్​ వర్మపై కేసు - case

సినీ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మపై హైదరాబాద్​లో కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబు అభిమానులు, కార్యకర్తల మానోభావాలను కించపరిచినట్లు దేవిబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

రామ్​గోపాల్​ వర్మపై కేసు
author img

By

Published : Apr 14, 2019, 8:56 PM IST

హైదరాబాద్ బాచుపల్లి పోలీస్​స్టేషన్‌లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మ తన ఫేస్‌బుక్, ట్విటర్ అకౌంట్‌లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫొటోలు మార్ఫింగ్ చేసి వైఎస్‌ఆర్​సీపీలో చేరుతున్నట్లు పెట్టాడని... అతనిపై చర్యలు తీసుకోవాలని దేవిబాబు చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి చంద్రబాబు అభిమానులు, తెదేపా కార్యకర్తల మనోభావాలను కించపరిచారని దేవిబాబు చౌదరి పేర్కొన్నారు. ఆర్​జీవీ బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు ఊరుకునేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. వర్మపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

రామ్​గోపాల్​ వర్మపై కేసు

ఇవీ చూడండి: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

Intro:Hyd_tg_52_14_ambedkar uregimpu_av_c29

మేడ్చల్ : కుత్బుల్లాపూర్
అంబేద్కర్ జయంతి సందర్భంగా మరాఠీయన్లు దైవంగా కొలిచే అంబేద్కర్ను ఊరేగింపు చేశారు.

Body:కుత్బుల్లాపూర్ లోని పలువురు మరాఠీయన్లు తన ఇష్ట దైవంగా కొలిచే అంబేద్కర్ ను సురారం లోని పలు బస్తీలలో ఊరేగింపు చేశారు..ఊరేగింపు లో మహిళలు మరియు పురుషులు పాల్గొని ఉత్సహాంగా చిందులేస్తూ జై భీం అనే నినాదాలతో తిరిగారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగన్నీ ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించి ప్రజాస్వామ్యాo పట్ల గౌరవం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.