ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెలువడుతున్నాయి. 17 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన తెరాస 14 స్థానాలు గెలుస్తుందని సీ ఓటరు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, భాజపా ఒక్క స్థానానికే పరిమితమవుతాయని పేర్కొంది. ఎంఐఎం పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపింది.
తెరాసకే పట్టం కట్టిన సీ ఓటరు సర్వే - C voter survey
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల సర్వే ఫలితాలను సీ ఓటర్ విడుదల చేసింది.
c-voter-survey
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెలువడుతున్నాయి. 17 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన తెరాస 14 స్థానాలు గెలుస్తుందని సీ ఓటరు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్, భాజపా ఒక్క స్థానానికే పరిమితమవుతాయని పేర్కొంది. ఎంఐఎం పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపింది.
Intro:Body:Conclusion: