ETV Bharat / briefs

ఎంపీడీఓ భవనంలో బాంబు బెదిరింపు - ఉప్పునుంతల

ఓ ఆకతాయి ఫోన్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఎలాంటి బాంబ్ లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బాంబు బెదిరింపు
author img

By

Published : Jun 7, 2019, 5:35 PM IST

నాగర్​కర్నూలు జిల్లా ఉప్పునుంతల ఎంపీడీఓ భవనంలో బాంబు ఉందని ఓ గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. ఆకతాయి ఫోన్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వచ్చి ఎలాంటి బాంబ్ లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బాంబు బెదిరింపు

ఇవీ చూడండి: పెంట్లపల్లిలో తెరాస వర్గాల కొట్లాట

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.