ETV Bharat / briefs

'చంద్ర గ్రహణం లేదు... చంద్రుని ఛాయ లేదు'

దిల్లీపై చంద్రగ్రహణం లేదు... చంద్రుని ఛాయ కూడా లేదని భాజపా నేత మురళీధరరావు ఎద్దేవా చేశారు. భాజపా విజయోత్సవ సభలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మోదీ నేతృత్వంలోని భాజపాపై ప్రజలు విశ్వాసం ఉంచారన్నారు.

'చంద్ర గ్రహణం లేదు... చంద్రుని ఛాయ లేదు'
author img

By

Published : May 24, 2019, 3:08 PM IST

జీఎస్టీ అమలు చేస్తున్న 130కి పైగా దేశాల ప్రభుత్వాల్లో కంటే భారత్​లో మాత్రమే భాజపా పార్టీ ఘన విజయం సాధించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించారు. భాజపా విజయోత్సవసభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని పార్టీ విజయంకోసం పనిచేసిన కార్యకర్తలుకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భాజపా ఉనికి ప్రారంభమైందని తెలిపారు. భాజపాను అడ్డుకుంటామన్నవారు ఉనికి కోసం పారాడుతున్నారని ఎద్దేవా చేశారు.

'చంద్ర గ్రహణం లేదు... చంద్రుని ఛాయ లేదు'

ఇదీ చదవండి: కేసీఆర్ కొన్ని​ పొరపాట్లు చేశారు: పోసాని

Intro:TG_KRN_06_24_BANDI SANJAY_POOJALU_AV_C5

కరీంనగర్ లో అతడే ఒక సైన్యం ఆయన వెంటనే యువకులు భారత్ మాతాకీ జై అంటూ నినాదాల తో కరీంనగర్ మారు మ్రోగింది కరీంనగర్ పార్లమెంట్ పోటీచేసిన బండి సంజయ్కుమార్ 80 వేల మెజార్టీతో గెలుపొందడంతో కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది శ్రీ మహాశక్తి ఆలయానికి వచ్చిన ఆయనకు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు మహిళలు వీర తిలకం దిద్దారు పౌరోహితులు పూర్ణకుంభ అభిషేకం లో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు

Body:హ్హ్

Conclusion:హ్హ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.