ETV Bharat / briefs

' సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా' - కిషన్​రెడ్డి

రానున్న రోజుల్లో భాజపా దేశంలో అనేక మార్పులు తీసుకురాబోతోందన్నారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తనకు ఏ మంత్రి పదవి ఇచ్చినా చేసేందుకు సిద్ధమని తెలిపారు.

'రానున్న రోజుల్లో అనేక మార్పులు రానున్నాయి'
author img

By

Published : May 31, 2019, 6:12 AM IST

Updated : May 31, 2019, 7:13 AM IST

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సికింద్రాబాద్​ ఎంపీ కిషన్​ రెడ్డి రానున్న ఐదేళ్లలో భారత్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలున్నప్పటికీ సబ్​కా సాథ్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్​​ అంటూ భాజపా ప్రభుత్వం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఏ మంత్రిత్వశాఖ ఇచ్చిన చేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంటుందంటున్న కిషన్​ రెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి అరుణ్​ కుమార్ ముఖాముఖి...

'రానున్న రోజుల్లో అనేక మార్పులు రానున్నాయి'

ఇవీ చూడండి: కేంద్ర సహాయమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

Intro:Hyd_TG_10_31_bjp_sambaralu_at_sanathnagar_AB_c28...

సికింద్రాబాద్ లోక్ సభ బిజెపి అభ్యర్థిగా గెలిచిన కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడంతో ఆ పార్టీకి చెందిన బిజెపి నాయకులు గురువారం రాత్రి స్థానిక సనత్ నగర్ లో లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ చోటు కల్పించడంతో బిజెపి నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ప్రజలకు స్వీట్లు పంచుతూ సంతోషం వ్యక్తం చేశారు

Body:ఈ సందర్భంగా బిజెపి నాయకులు లు సురేష్ మాట్లాడుతూ తెలంగాణలో లో బిజెపికి మంచి రోజులు వచ్చాయని రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగుర వేశానని ఆయన తెలిపారు మంత్రి పదవి ఇవ్వడం ఎంతో సంతోషం అని ఆయన పేర్కొన్నారు
బిజెపి సిటీ నాయకులు దయానంద్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో బిజెపి బి.యన్ విజయం సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు

Conclusion:బిజెపి రాష్ట్ర కమిటీ పూల రవీందర్ మాట్లాడుతూ రాబోయే కాలంలో లో విడుదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం లో మంచి జరుగుతుందని అందుకు నిదర్శనమే కష్టపడిన కార్యకర్తలకు బిజెపి ఉన్నత స్థానం కల్పిస్తుందని అందుకు నిదర్శనమే కిషన్ రెడ్డి మంత్రివర్గంలో చేసుకోవడం శుభ పరిణామమని ఆయన తెలిపారు అనంతరం బిజెపి నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
bite..1.. సీనియర్ బిజెపి నాయకులు సురేష్
bite...2... సిటీ బిజెపి నాయకులు దయానంద్
bite...3... రాష్ట్ర బిజెపి కమిటీ నాయకులు రవీందర్
Last Updated : May 31, 2019, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.