"కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన 20-30 మంది నక్సల్స్ ఆయుధాలు ధరించి భాజపా నేత ఇంటిపై దాడి చేశారు. ఇంటిలో ఎవరూ లేని కారణంగా ప్రాణనష్టం జరగలేదు "-రాజీవ్ మిశ్రా, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గయా
ఎన్నికలను బహిష్కరించాలని గోడపత్రికలను వేశారు మావోయిస్టులు. ఈ విషయంపైనా పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.