ETV Bharat / briefs

'రక్త దానం వల్ల ఎంతో మందిని కాపాడవచ్చు'

రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో ఏర్పాటు చేసిన తలసేమియా కేర్ కేంద్రాన్ని ట్రస్ట్ భవన్ మేనేజింగ్ ట్రస్టీ ప్రారంభించారు.

bhuvaneswari
author img

By

Published : Jun 14, 2019, 7:09 PM IST

ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో ఏర్పాటు చేసిన తలసేమియా కేర్ కేంద్రాన్ని ట్రస్ట్ భవన్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు సురక్షిత రక్త మార్పిడి లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు రక్త దాతలుగా మారాలని భువనేశ్వరి కోరారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో తలసేమియా కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన భువనేశ్వరి

ఇదీ చూడండి: మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను కలిసిన కేసీఆర్‌

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.