కరీంనగర్‌లో భాజపా అభ్యర్థి బండి సంజయ్ భారీ విజయం సాధించారు. 19 రౌండ్లు ముగిసేసరికి అధికార తెరాస అభ్యర్థి వినోద్ కుమార్‌పై 74 వేల ఓట్ల ఆధిక్యంతో నిలిచారు. మొదటిసారిగా ఎంపీ బరిలో నిలిచిన బండి సంజయ్ గెలుపుతో అభిమానులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం - కరీంనగర్‌లో దూసుకుపోతున్న బండి సంజయ్
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కమలం వికసించింది. తెరాస పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్‌పై భాజపా అభ్యర్థి బండి సంజయ్ భారీ మెజార్జీతో గెలుపు బావుటా ఎగురవేశారు.
దూసుకుపోతున్న బండి
కరీంనగర్‌లో భాజపా అభ్యర్థి బండి సంజయ్ భారీ విజయం సాధించారు. 19 రౌండ్లు ముగిసేసరికి అధికార తెరాస అభ్యర్థి వినోద్ కుమార్‌పై 74 వేల ఓట్ల ఆధిక్యంతో నిలిచారు. మొదటిసారిగా ఎంపీ బరిలో నిలిచిన బండి సంజయ్ గెలుపుతో అభిమానులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
Intro:tg_srd_56_23_bbpatil_visit_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) జహీరాబాద్ పార్లమెంటు తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చారు. కౌంటింగ్ సరళిపై తమ కార్యకర్తలను, నాయకులను అడిగి అరా తీశారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ పై సుమారు 12వేల ఓట్ల అధిక్యతతో Vఉన్నారు.
Body:గీతం
Conclusion:సంగారెడ్డి