గ్లోబరీనాకు కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఈ అంశంపై విపక్షాలు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. మంగళవారం రేవంత్ చేసిన నిరాధార ఆరోపణలు 24గంటల్లోగా వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇవీ చూడండి:జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అనారోగ్యంతో కన్నుమూత