ETV Bharat / briefs

అందమైన చిత్రాలతో ఆహ్వానిస్తున్న ఆర్ట్ క్యాంప్

కళాకారుల కుంచె నుంచి జాలువారిని వర్ణచిత్రాలు వీక్షకులను మంత్రమగ్ధులను చేస్తుంటాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో అర్థం. దేనికదో విభిన్నం. అలా ఆకట్టుకునే వర్ణ చిత్రాలతో కొలువుదీరింది రెయిన్​ బో ఆర్ట్ గ్యాలరీ.

author img

By

Published : May 26, 2019, 11:34 AM IST

చిత్రాలతో ఆహ్వానిస్తున్న ఆర్ట్ క్యాంప్

25 మంది చిత్రకారులు ఒకే వేదికపై విభిన్న రకాల చిత్రాలతో కొలువుదీరింది హైదరాబాద్ పర్యాటక భవన్‌లోని రెయిన్‌బో ఆర్ట్‌ గ్యాలరీ. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు చిత్రకళాభిమానులు పాల్గొన్నారు. దేవతమూర్తుల చిత్రాలు, స్వచ్ఛభారత్‌, సామాజిక చిత్రాలు, ప్రకృతి సొయగాలు ఇలా అన్నీ రకాలైన చిత్రాలు కళాప్రియులను అలరిస్తున్నాయి.

చిత్రాలతో ఆహ్వానిస్తున్న ఆర్ట్ క్యాంప్

ఇవీ చూడండి: వెరైటీ ఐస్​క్రీమ్స్@ థిక్​షేక్​ ఫ్యాక్టరీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.