సమాచారం అందుకున్న అధికారులు సమీప భవనాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనానికి ఫైబర్ లైన్లు వేస్తుండగా గ్యాస్ పైప్లైన్కు అంటుకుని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు అగ్నిమాపక దళాధికారి.
గ్యాస్ పైప్లైన్ లీక్... ఉవ్వెత్తున ఎగిసిన మంటలు - శాన్ ఫ్రాన్సిస్కో
శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గ్యాస్ పైప్లైన్ లీకేజీతో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు విస్తరించాయి.
శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గ్యాస్ పైప్లైన్ లీకేజీ