వాసవి కళాశాల ప్రవేశ రుసుమును ఫీజు నియంత్రణ మండలి రూ.97 వేలుగా నిర్ణయించగా... కళాశాల యాజమాన్యంహైకోర్టును ఆశ్రయించి లక్షా 60 వేలకు ఫీజు పెంచుకున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఫీజు నిర్ణయాధికారం తమకే ఉండాలని వాదించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల ఫీజు వివరాలను, మిగిలిన కాలేజీల ఫీజు వివరాలను సుప్రీంకోర్టు అడిగి తెలుసుకుంది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
ఇవీ చూడండి:గులాబీ అధినేత అదృష్ట సంఖ్య తెలుసా..!