ETV Bharat / briefs

చేప ప్రసాదం పంపిణీకి పక్కా ఏర్పాట్లు: మంత్రి తలసాని - ప్రసాదం

చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు పక్కా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. సీపీ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసుకున్నామన్నారు.

చేప ప్రసాదం పంపిణీకి పక్కా ఏర్పాట్లు
author img

By

Published : Jun 7, 2019, 9:37 PM IST

మృగశిరకార్తే సందర్భంగా హైదరాబాద్​ నాంపల్లి ఎగ్జిబిషన్​ మైదానంలో రేపు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో అస్తమా రోగులు, వారి బంధువులు చేరుకున్నారు. ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పరిశీలించారు. వసతి, భద్రత పరంగా పటిష్ఠ చర్యలు తీసుకున్నామంటున్న మంత్రి తలసానితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

చేప ప్రసాదం పంపిణీకి పక్కా ఏర్పాట్లు

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ఫిష్​ ఫెస్టివల్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.