ETV Bharat / briefs

సికింద్రాబాద్​లోని తాడ్​బండ్​ వద్ద 'థమ్స్​డౌన్​' - SECENDRABAD

వేసవి వేడికి దాహాం తీర్చే చల్లని పానీయాలు నేలపాలయ్యాయి. సికింద్రాబాద్​లో థమ్సప్స్​తో వెళ్తున్న ఓ కంటైనర్​ తాడ్​బండ్​ మూలమలుపు వద్ద బోల్తాపడింది. డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి.

నేల పాలైన కూల్​డ్రింక్స్​
author img

By

Published : Apr 8, 2019, 12:27 PM IST

సికింద్రాబాద్​లో కూల్ డ్రింక్స్​తో వెళ్తున్న ఓ కంటైనర్ బోల్తా పడింది. బోయినపల్లి నుంచి వస్తున్న కంటైనర్ తాడ్​బండ్ మూలమలుపు వద్ద అదుపు తప్పింది. డివైడర్​ను ఢీకొని బోల్తా పడడం వల్ల అందులో ఉన్న చల్లని పానీయాలు నేల పాలయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనతో ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. అనంతరం పోలీసులు కంటైనర్​ను తొలగించారు. ఈ ఘటనలో డ్రైవర్​కు స్వల్ప గాయలయ్యాయి.

సికింద్రాబాద్​లోని తాడ్​బండ్​ వద్ద 'థమ్స్​డౌన్​'

ఇవీ చూడండి: శాంతి భద్రతలకై నిర్బంధ తనిఖీలు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.