ETV Bharat / briefs

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్​? - ఎమ్మెల్యే పదవికి రాజీనామా

హుజూర్​నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్​కుమార్ రెడ్డి తాజాగా వెలువడిన లోక్​సభ ఫలితాల్లో నల్గొండ పార్లమెంట్​ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. రెండు పదవుల్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై ఆయన ఈ రోజు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా
author img

By

Published : May 24, 2019, 7:49 AM IST

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి తాజాగా వెలువడిన ఫలితాల్లో నల్గొండ లోక్​సభ స్థానం నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో శాసనసభ సభ్యత్వానికి ఉత్తమ్​ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఈరోజు ఉత్తమ్​ ప్రకటన చేస్తారని సమాచారం. డిసెంబర్​లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో ఆయన హుజూర్​నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉత్తమ్ వరుసగా ఆరోసారి ఎన్నికల్లో గెలిచి ఓటమి ఎరుగని నేతగా నిలిచారు.

ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్​ రాజీనామా?

ఇవీ చూడండి: గులాబీ తోటలో కమల వికాసం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.