ETV Bharat / briefs

రెండోదశ పోలింగ్ శాతం ఎంతంటే..! - mptc zptc

రాష్ట్ర రెండో దశ ప్రాదేశిక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. 77.63 శాతంతో ఓటింగ్​ నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్​ ఎంపీటీసీ స్థానంలో 95.61 శాతం పోలింగ్​ రికార్డు అయింది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే పరిషత్‌ ఓట్ల లెక్కింపు
author img

By

Published : May 11, 2019, 4:56 AM IST

Updated : May 11, 2019, 9:22 AM IST

రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో దశ ఎన్నికల్లో 77.63 శాతం పోలింగ్​ నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా బీర్కురు మండలం తిమ్మాపూర్​ ఎంపీటీసీ స్థానంలో 95.61 శాతం ఓటింగ్​ రికార్డు అయింది. జిల్లాల వారీగా ఎక్కువగా యాదాద్రి భువనగిరిలో 85.33 శాతం రికార్డు కాగా.. అత్యల్పంగా ములుగులో 69.89 శాతం పోలింగ్​ నమోదైంది.

2ND PHASE ELECTIONS
ప్రశాంతంగా ముగిసిన రెండో దశ ప్రాదేశిక ఎన్నికల పోలింగ్

మూడో విడత పరిషత్‌ పోలింగ్‌ ఈ నెల 14న జరగనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే పరిషత్‌ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇవీ చూడండి : ఈ నెల 21 నుంచి ఇంటర్ ప్రవేశ ప్రక్రియ

tg_mbnr_31_10_sheep_mruthi_av_g9 నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం లో కరెన్న బావి తండాకు నాగయ్య అనే గొర్రెల యజమాని మేత కోసం 200 గొర్రెల తీసుకెలాడు. ఓ రైతుకు చెందిన వరిచెను కోసిన పొలంలో గొర్రెల పిల్లలను జాల్ల గంప కింద దాచి పెట్టాడు. పెద్ద గొర్రెలను పశుగ్రాసం కోసం అడవికి తీసుకొని వెళ్ళాడు. కోసిన వరి పొలంలో గంప కింద ఉన్న గొర్రెపిల్లాలు చుట్టూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో గంపకింద ఉన్న 42 గొర్రె పిల్లలు పూర్తిగా కాలి పోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్లు తెలిపారు.
Last Updated : May 11, 2019, 9:22 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.