వీడలేమంటూ.. వీడుకోలంటూ.. వెళ్లిపోతున్నాము - over
నేటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. పరీక్షలయ్యాయి అనే ఆనందం కన్నా స్నేహితులను వీడిపోతున్నామనే బాధే విద్యార్థుల్లో ఎక్కువగా కనిపించింది.
ముగిసిన పది పరీక్షలు
Intro:tg_adb_81_03_mugiaina_padi_parikshalu_av_c7
రిపోర్టర్ పేరు: ముత్తె వేంకటేశం
సెల్ నెంబర్: 9949620369
మళ్ళీ కలుద్దాం మిత్రమా!
పది పరీక్షలు బుధవారం ముగిశాయి. గత నెల 16 న ప్రారంభమైన పరీక్షలు నేటి తో ముగియడంతో విద్యార్థుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. గత నెల 22 వ తేదీన జరగాల్సిన ఆంగ్లం2 పరీక్ష ఈ రోజు నిర్వహించారు. చివరి పరీక్ష కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా బయటకు వచ్చారు. దాదాపుగా చిన్నతనం నుంచి పది ఏళ్ల పాటు ఒకే పాఠశాలలో చదువుకుని ఒక్కసారిగా విడిపోవాల్సి వస్తుందని ఉద్వేగానికి లోనయ్యారు. ఇక సెలవంటూ కరచాలనాలు చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంటూ ముచ్చటించుకున్నారు.
Body:పది పరీక్షలు
Conclusion:బెల్లంపల్లి