ETV Bharat / city

TS Inter Exams fee : ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు - తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు

telangana inter
telangana inter
author img

By

Published : Jan 22, 2022, 6:43 PM IST

Updated : Jan 22, 2022, 7:37 PM IST

18:42 January 22

TS Inter Exams fee : ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

TS Inter Exams fee : ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఈ నెల 24తో ముగియనున్న మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆలస్య రుసుములతో ఫిబ్రవరి 24 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. ఆలస్య రుసుము 200 రూపాయలతో ఫిబ్రవరి 10 వరకు.. వెయ్యి రూపాయలతో ఫిబ్రవరి 17 వరకు.. 2 వేల రూపాయలతో ఫిబ్రవరి 24 వరకు ఫీజు చెల్లించ వచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.

ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం సబ్జెక్టుల ఇంప్రూవ్ మెంట్ రాయవచ్చునన్నారు. ఈ నెల 30 వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడంతో... ఫీజు చెల్లింపు తేదీలు మార్చినట్టు కార్యదర్శి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: AP Corona Cases: ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేసులు, 6 మరణాలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 22, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.