ETV Bharat / bharat

'హాథ్రస్' కేసులో​ తీర్పు రిజర్వ్​ చేసిన సుప్రీం - హాథ్రస్​ హత్యాచారం యూపీ

Supreme court hearing plea
'హాథ్రస్' కేసులో​ తీర్పు రిజర్వ్​ చేసిన సుప్రీం
author img

By

Published : Oct 15, 2020, 2:06 PM IST

Updated : Oct 15, 2020, 2:36 PM IST

14:28 October 15

దేశంలో సంచలనం సృష్టించిన హాథ్రస్​ హత్యాచార ఘటనకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు విచారించింది. కేసును సీబీఐ/ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు పూర్తి చేయించాలని పిటిషన్​దారు కోరారు. దర్యాప్తును సుప్రీం లేదా హైకోర్టు సిట్టింగ్​ న్యాయమూర్తి పర్యవేక్షించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది,

వాదనలు..:

  • హాథ్రస్ బాధిత కుటుంబాని తగిన భద్రత యూపీ ప్రభుత్వం కల్పించిందని కోర్టుకు తెలిపిన ఎస్ జీ తుషార్ మెహతా
  • న్యాయ సహాయ విషయంలో ఇప్పటికే ప్రయివేటు న్యాయవాదులు బాధిత కుటుంబం తరపున ఉన్నారని తెలిపిన మెహతా
  • విచారణను దిల్లీకి బదిలీ చేయాలని కోరిన బాధిత కుటుంబం తరపు న్యాయవాది సీమా కుష్వాహ
  • స్టేటస్ రిపోర్ట్ ను సీబీఐ యూపీ ప్రభుత్వానికి కాకుండా సుప్రీంకోర్టు సమర్పించాలని కోరిన సీమా కుష్వాహ
  • స్టేటస్ రిపోర్టు నేరుగా కోర్టుకు సమర్పించడంలో అభ్యంతరం లేదన్న యూపీ ప్రభుత్వం
  • ఈ కేసు మొత్తం విచారణ అలహాబాద్ హైకోర్టును చేయనివ్వండన్న సీజేఐ
  • అంతిమంగా ఈ కేసు విచారణపై తమ పర్యవేక్షణ ఉంటుందని తెలిపిన సీజేఐ
  • బాధిత కుటుంబానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలన్న న్యాయవాది జైసింగ్

14:02 October 15

'హాథ్రస్' కేసులో​ తీర్పు రిజర్వ్​ చేసిన సుప్రీం

హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

తీర్పును రిజర్వ్ చేసిన సీజేఐ ఎస్ఏ బొబ్డే ధర్మాసనం

Last Updated : Oct 15, 2020, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.